స్తోత్ర రత్నావళి

1. ప్రార్థన

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే

2.గణనాయకాష్టకం

ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్||         1

మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినం
బాలేందుశకలం మౌళా వందేహం గణనాయకమ్||         2

చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం
కామరూపధరం దేవం వందేహం గణనాయకమ్||         3

పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకమ్
గజవక్ర్తం సురశ్రేష్ఠం కర్ణ చామర భూషితమ్||         4

మూషికోత్తమ మారుహ్య దేవాసుర మహాహవే
యోద్దుకామం మహావీరం వందేహం గణనాయకమ్||         5

యక్ష కిన్నర గంధర్వ సిద్ధ విద్యాధరై స్సదా
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్||     6

అంబికా హృదయానందం మాతృభిః పరివేష్టితమ్
భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకమ్||         7

సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితమ్
సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకమ్||         8

విద్యావినయ విజయ వైభవాలకీ సర్వకార్యసిద్ధికీ పఠించవలసిన అష్టకమిది.
ఫలము: గణాష్టక మిదం పుణ్యం యః పఠేత్ త్సతంతం వరః
               సిద్ద్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్||

3. శివస్తోత్రం (దేవకృతం)

నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే
రక్తపింగళనేత్రాయ జటామకుట ధారిణే||     1

భూత భేతాళ జుష్టాయ మహాభోగపవీతినే
భీమాట్టహాసవక్ర్తాయ కపర్దిస్థాణవే నమః||    2

పూషదంత వినాశాయ భాగానేత్రహనే నమః
భవిష్యద్వృష్ట చిహ్నాయ మహాభూతపతే నమః||    3

భవిష్యత్త్రి పురాంతాయ తథాంధక వినాశినే
కైలాస వరవాసాయ కరికృత్తినివాసినే||    4

వికరాళోర్ద్వ కేశాయ భైరవాయ నమోనమః
అగ్నిజ్వాలా కరాళాయ శశిమౌళి కృతేనమః||    5

భవిష్యత్ కృత కాపాలివ్రతాయ పరమేష్టినే
తథా దారువన ధ్వంసకారిణే తిగ్ముశూలినే||    6

కృతకంకణభోగీంద్ర నీలకంఠ త్రిశూలినే
ప్రచండ దండహస్తాయ బడబాగ్ని ముఖాయచ||    7

వేదాంత వేద్యాయ నమో యజ్ఞమూర్తే నమోనమః
దక్షయజ్ఞవినాశాయ జగద్భయకరాయ చ||    8

విశ్వేశ్వరాయ దేవాయ శివశ్శంభో భవాయ చ
కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః||    9

ఏవం దేవైస్తృత శ్శంభు రుగ్రధన్వా సనాతనః
ఉవాచ దేవదేవోయం యత్కరోమి తదుచ్యతే||    10

(వరాహ పురాణే దైవకృత శివస్త్రోత్రం సంపూర్ణం)
ఫలం: శ్రీమంతం, సామంతం, శివసాక్షాత్కారాది

4. సరస్వతీ ద్వాదశనామ స్త్రోత్రము

సరస్వతీ త్వియం దృష్ట్వా వీణా పుస్తకధారిణీ
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ||    1

ప్రథమం భారతీనామం ద్వితీయం చ సరస్వతీ
తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహనా||    2

పంచమం జగతీఖ్యాటం షష్టం వాగీశ్వరీ తథా
కౌమౌరీ సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మచారిణీ||    3

నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయినీ
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ||    4

బ్రాహ్మీ ద్వాదశనామాని త్రిసంధ్యం యఃపఠేవ్నరః
సర్వసిద్ధి కరీం తస్య ప్రసన్నా పరమేశ్వరీ||    5

సా మే వస్తూనే జిహ్వాగ్రే బ్రహ్మరూపీ సరస్వతీ||
ఇతి శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రమ్ సంపూర్ణం||
ఫలం: సర్వవిద్యా ప్రాప్తి – వాక్శుద్ధి

5. శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణి తాతుల నీలతనో
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే||        1

శ చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రముఖాఖిల దైవత మౌళిమణే
శరణాగతవత్సల సారనిధే
పరిపాలయ మం వృషశైలపతే||        2

అతివేలతయా తవదుర్విషహై
రనువేల కృతైరపరాధశతైః
భరితం త్వరితం వృషశైలపతే
పరయా కృపయా పరిపాహిహరే||        3

అధివేంకటశైల ముదారమతే
ర్జనతాభిమ తాధిక దానరతాత్
పరదేవతయా గదితా న్నిగమైః
కమలాదయితా న్న పరంకలయే||        4

కలవేణు రవా వశ గోపవధూ
శతకోటి వృతాత్స్మర కోటి సమాత్
ప్రతిపల్లవి కాభిమాతాత్సుఖదాత్
వసుదేవసుతా న్న పరం కలయే||        5

అభిరామ గుణాకర దాశరథే
జగదేక ధనుర్ధర ధీరమతే
రఘునాయక రామ రమేశవిభో
వరదోభవ దేవ దయాజలధే||        6

అవనీ తనయా కమనీయకరం
రజనీకర చారుముఖాంబురుహమ్
రజనీచర రాజ తమోమిహిరం
మహనీయ మహం రఘురామమయే||    7

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుఖాయ మమోఘశరమ్
అసహాయ రఘూద్వాహ మన్య మహం
న కథం చ న కంచన జాతు భజే||        8

వీణా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశం ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ||    9

అహందూరతస్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్చయాగత్య సేవాం కరోమి
సకృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం
ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ||        10

అజ్ఞానినా మయాదోషా నశేషా న్విహితాన్ హరే
క్షమస్వతం క్షమస్వతం శేషశైల శిఖామణే||    11

శ్రీవేంకటేశ్వర స్తోత్రమ్ సమాప్తం
ఫలం: శ్రీవెంకటేశ్వరానుగ్రహ ప్రాప్తి

6. శ్రీ ఆదిత్యహృదయము

తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్    1

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణమ్
ఉపగమ్యా బ్రవీద్రామ మగస్త్యో భగవాన్ ఋషిః            2

అగస్త్యోవాచ:

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్
యేన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి            3

ఆదిత్యహృదయం పుణం సర్వ శత్రు వినాశనమ్
జయావహం జపే న్నిత్య మక్షయం పరమం శుభమ్    4

సర్వమంగళ మాంగల్యం సర్వపాప ప్రణాశనమ్
ఛింతాశొక ప్రశమన మాయుర్వర్ధన ముత్తమమ్    5

రశ్మిమంత సముత్యంతం దేవాసుర నమస్కృతమ్
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్    6

సర్వ దేవాత్మకో హ్యేష తేసస్వీ రశ్మిభావనః
ఏష దేవాసుర గణాణ్ లోకాణ్ పాతి గభస్తిభిః    7

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనధః కాలో యమ స్సొమో హ్యపాంపతిః    8

పితరో వసవ స్సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః
వాయు ర్వహ్నిఃప్రజాః ప్రాణా ఋతుకర్తా ప్రభాకరః    9

ఆదిత్యస్సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణ సదృసో భానుః స్వర్ణరేతా దివాకరః    10

హరిదశ్వ స్సహస్రార్చి స్సప్తసప్తి ర్మరీచిమాన్
తిమిరోన్మథన స్సంభు స్త్వాష్టా మార్తాండ అంశుమాన్    11

హిరణ్యగర్భ స్త్రిశిరో స్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భో దితేః పుత్ర శ్శంఖ శ్శిశిరనాశనః    12

వ్యోమనాథ స్తమోభేదీఋగ్యజు స్సామ పార్గః
ఘనవృష్టి రపామ్మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః    13

ఆతపీ మండలీ మృత్యుః పింగళ స్సర్వతాపనః
రవి ర్విశ్వో మహాతేజో రక్తస్సర్వభవోద్భవః     14

నక్షత్ర గ్రహ తారాణా మధిపో విశ్వభావనః
తేజసా మపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే    15

నమః పూర్వాయ గిరయే పశ్చిమా యాద్రయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః    16

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమ స్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః    17

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మప్రబోధయా మార్తాండాయ నమో నమః    18

బ్రహ్మేశానాచ్యు తేశాయ సూర్యాయాదిత్య వర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః    19

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః    20

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మనే
సమస్తమోభినిగ్నాయ రవయే లోకసాక్షినే    21

నాశయ త్యేషవైభూతం తథైవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః    22

ఏష సుప్తేషు జాగత్రి భూతేషు పరినిష్ఠితః
ఏష చై వాగ్నిఘోత్రం చ ఫలం చై గాగ్ని హోత్రిణాం    23

వేదా శ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫల మేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వాణ్యేషురవిః ప్రభుః    24

ఏన మాపత్షు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చి న్నవసీదతి రాఘవ     25

పూజయ స్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిం
ఏత త్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి    26

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఎవ ముక్త్వా తదాగస్త్యో జగామచ యథాగతం     27

ఏత చ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకో భవత్తదా
ధారయామాససుప్రీతోరాఘవః ప్రియతాత్మవాన్    28

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్ష మవాప్నుయాత్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్    29

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వయత్నేన మహతా వధే తస్య దృతో భవత్    30

అథ రవిరవద న్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వ రేతి 31

7. సూర్యాష్టకమ్

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదే మమం భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమో స్తుతే!!    1

సప్తాశ్వరథమారుఢం ప్రచండం క్శ్యపాత్మజమ్
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్    2

లోహితం రథమారూఢం సర్వలోక పితామహమ్
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్    3

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేహ్శ్వరమ్
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్    4

బృంహితం తేజసాంపుంజం వాయురాకాశ మేవచ
ప్రభుస్త్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్    5

బంధూకపుష్ప సంకాశం హారకుండల భూషితమ్
ఏకచక్ర ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్    6

విశ్వేశం విశ్వకర్తారం మహాజేజః ప్రదీపనమ్
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్    7

శ్రీవిష్ణుం జగతానాథం జ్ఞానవిజ్ఞాన మోక్షదమ్
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్    8

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనమ్
అపుత్రో లభతేపుత్రం దరిద్రో ధనవాన్ భవేత్    9

అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే
సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా    10

స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే
న వ్యాధి శోక దారిద్ర్యం, సూర్యలోకం స గచ్ఛతి    11

8. సూర్య అష్టోత్తర శతనామ స్తోత్రము

అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే
అసమాన బలా యార్తరక్షకాయ నమోనమః    1

ఆదిత్యా యాది భూతాయ ఆఖిలాగమ వేదినే
అచ్యుత్యాయాఖిలాజ్ఞాయ అనంతాయ నమోనమః    2

ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయేంద్రాయ భానవే
ఇందిరామందిరాప్తాయ వందనీయాయ తేనమః    3

ఈశాయ సుప్రసన్నాయ సుశీలాయ సువర్చసే
వసుప్రదాయ వసవే వాసుదేవాయ తే నమః    4

ఉజ్జ్వలా యోగ్రరూపాయ ఊర్ద్వగాయ వివస్వతే
ఉద్యత్కిరణజాలాయ హృషీ కేశాయ తే నమః     5

ఊర్జస్వలాయ వీర్యాయ నిర్జరాయ జయాయ చ
ఊరుద్వయాభావ రూపయుక్త సారథయే నమః    6

ఋషివంద్యాయ ఋక్చాస్త్రే ఋక్షచక్ర చరాయ చ
ఋజుస్వభావ చిత్తాయ నిత్యస్తుతాయ తే నమః    7

ౠకార మాతృ కావర్ణ రూపాయోజ్వల తేజసే
ౠక్షాధినాథ మిత్రాయ పుష్కరాక్షాయ తే నమః    8

ఇప్తదంతాయ శాంతాయ కాంతిదాయ ఘనాయచ
కనత్కనక భూషాయ ఖద్యోతాయ నమోనమః    9

ఐనితాఖిల దైత్యాయ సత్యానంద స్వరూపిణే
అపవర్గ ప్రదాయార్త శరణ్యాయ నమోనమః    10

ఏకాకినే భగవతే సృష్టి స్థిత్యంతకారిణే
గుణాత్మనే ఘృణిభృతే బృహతే బ్రహ్మణే నమః    11

ఐశ్వర్యద్రాయ శర్వాయ హరిదశ్వాయ శౌరయే
దశది క్సంప్రకాశాయ భక్తవశ్యాయ తేనమః    12

ఓజస్కరాయ జయినే జగదానంద హేతవే
జన్మమృత్యు జరావ్యాధి వర్జితాయ నమోనమః    13

ఔన్నత్య పదసంచార రథస్థా యాత్మ రూపిణే
కమనీయకరా యాబ్జవల్లభాయ నమోనమః    14

అంతర్బహీర్ ప్రకాశాయ అచింత్యా యాత్మరూపిణే
అచ్యుతాయా మరేశాయ పరస్మై జ్యోతిషే నమః    15

అహస్కరాయ రవయే హరయే పరమాత్మనే
తరుణాయ వరేణ్యాయ గ్రహాణం పతయేనమః    16

ఓం నమో భాస్కరాయ దిమధ్యాంత రహితాయచ
సౌఖ్యప్రదాయ సకల జగతాం పతయేనమః    17

నమస్సూర్యాయ కవయే నమోనారాయణాయచ
నమో నమః పరేశాయ తేజోరూపాయ తే నమః    18

ఓం శ్రీం హిరణ్యగర్భాయ ఓం హ్రీం సంపత్కరాయ చ
ఓం ఐ మిష్టార్దధాయస్తు సుప్రసన్నాయ నమో నమః     19

శ్రీమతే శ్రేయస్సే భక్తకోటి సౌఖ్య ప్రదాయినే
నిఖలాగమవేద్యాయ నిత్యానందాయతే నమః    20

యో మానవ స్సంతత మర్క మర్చయన్ పఠేత్ ప్రభాతే విమలేన చేతసా
ఇమాని నామాని చ నిత్య పుణ్యం ఆయుర్థనం ధాన్యముపైతి నిత్యం    21

ఇమం స్తవం దేవవరస్య కీర్తయే చ్ఛృణోతియో యం నుమనాస్సమహితః
స ముచ్యతే శోకదవాగ్ని సాగరా ల్ల భేత సర్వా న్మనసో యథేప్సి తాన్    22

ఫలం: సర్వాభీష్టసిద్ధి, శోకవినాశనం

9. చంద్రశేఖరాష్టకం

చంద్రశేకర చంద్రశేకర చంద్రశేకర పాహిమాం
చంద్రశేకర చంద్రశేకర చంద్రశేకర రక్షమాం||
రత్న సాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం

క్షిప్రదగ్దపురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్రశేఖర మాశ్రయే కిం కరిష్యతి వైయమః    1

పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాలలోచన జాతపావక దగ్దమన్మధ విగ్రహం
భస్మ దిగ్ధకళేబరం భవనాశనం భవమవ్యయం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః     2

మత్తవారనముఖ్యచర్మకృతో త్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం
దేవసింధు తరంగశీకర సిక్తశుభ్రజటాధరం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయముః    3

యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం
శైలరాజసుతాపరిష్కృత చారువామ కళేబరమ్
క్ష్వేళనీలగళం పరళ్వథ ధారణం మృగధారిణమ్
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయముః    4

కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాదిమునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరం
అంధకాంతక మాశ్రితామరపాదపం శమనాంతకం
చంద్రశెఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయముః    5

భెషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం
భుక్తిముక్తి ఫలప్రదం సకలాఘసంఘ నిబర్హణం
చంద్రశెఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయముః    6

భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిపంజరం
సర్వభూతపతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం
సోమవారుణ భూహుతాశన సోమపానిఖిలాకృతిం
చంద్రశెఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయముః    7

విశ్వసృష్టి విధాయినం పున్ రేవపాలన తత్పరం
సమ్హరం త మపి ప్రపంచ మశేషలోక నివాసినం
క్రీడయంత మహర్నిశం గణనాథయూధ సమన్వితం
చంద్రశేఖర మాత్రయే మమ కిం కరిష్యతివై యమః     8

మృత్యుభీతమృకండుసూనుకృత స్తవం శివసన్ని ధౌ
యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయంభవేత్
పూర్ణమాయుర రోగతా మఖిలార్ధ సంపద మాదరం
చంద్రశేక్షర ఏవ తసదదాతి ముక్తి మయత్నతః    9

సంసార సర్పస్య దష్టానాం జంతూణా మవివేకినాం
చంద్రశెఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం    10

రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిం
నమామి శిరసా దేవం కిన్నో మృత్యుః కరిష్యతి    11

కాలకంఠం కలామూర్తిం కాలాగ్నిం కాలనాశనం
నమామి సిరసా దేవం కిన్నో మృత్యుః కరిష్యతి    12

అనంతమవ్యయం సాంట మక్షమాలాధరం హరం
నమామి శిరసా దేవం కిన్నో మృత్యుః కరిష్యతి    13

ఆనంద పరమం నిత్యం కైవల్యపద కారనం
నమామి శిరసాదేవం కిన్నో మృత్యుః కరిష్యతి    14

దేవ దేవం జగన్నాథం దేవేశం వృషభద్వజం
నమామి శిరసాదేవం కిన్నో మృత్యుః కరిష్యతి    15

స్వర్గాపవర్గ దాతారం సృష్టి స్థిత్యంతకారణం
నమామి శిరసాదేవం కిన్నో మృత్యుః కరిష్యతి    16

గంగాధరం శశిధరం శంకరం శూలపాణినం
నమామి శిరసాదేవం కిన్నో మృత్యుః కరిష్యతి    17

భస్మోద్దూళితసర్వాంగం నాగాభరన భూషితం
నమామి శిరసాదేవం కిన్నో మృత్యుః కరిష్యతి    18

మార్కండేయకృతం స్తోత్రం యః పరేచ్ఛివసన్నిధౌ
తస్య మృత్యుభయం నాస్తి సత్యం సత్యంవదామ్యహం
శివేశాన మహాదేవ వాసుదేవ సదాశివ
కల్పాయు ర్దేహిమే పూర్ణం యావదాయురరోగతాం    

10. శ్రీరాజరాజేశ్వర్యష్టకము

అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్లా ఉపాపార్వతి
కాళీహైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీ ప్రదా
చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!    1

అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసంధాయినీ
వాణీపల్లవపాణి వేణుమురళీగాన ప్రియాలోలినీ
కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్ష సంహారిణీ
చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!    2

అంబానూపుర రత్నకంకణధరీ కేయూరహారావళీ
జాజీపంకజ వైజయంతిలహరీ గ్రైవేయ వైరాజితామ్
వీణావేణు వినోదమండితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపీ వర్రదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!    3

అంబారౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండా శ్రితరక్ష పోషజననీ దాక్షాయనీ పల్లవీ
చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!    4

అంబా శూలాధనుః కుశాంకుశధరీ అర్ధేందు బింబాధరీ
వారాహీ మధుకైటభప్రశమనీ వాణీరమా సేవితా
మల్లాద్యాసుర మూకదైత్యదమనీ మహేశ్వరీ అంబికా
చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!    5

అంబా సృష్టివినాశ పాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్ర్రణవాక్షరామృతరసః పుర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతా సురార్చితపదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!    6

అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యామహాదేవతా
యా బ్రహ్మాది పిపీలికాంత జననీ యా వై జగన్మోహిని
యా పంచప్రణవాది రేఫజననీ యా చిత్కళామాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!    7

అంబాపాలిత భక్తరాజి రనిశం అంబాష్టకం యఃపఠేత్
అంబాలోక కటాక్షవీక్ష లలితా ఐశ్వర్యమవ్యాహతా
అంబాపావనమంత్రరాజపఠనా ద్యంతేన మోక్షప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!    8

ఫలం: ఆధ్యాత్మిక జ్ఞానప్రాప్తి, సర్వవాంఛాసిద్ధి.

11. పార్వతీ వల్లభ నీలకంఠాష్టకమ్

నమో భూతనాథం నమో దేవ దేవం నమః కాలకాలం నమో దివ్యతేజం
నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకఠం||    1

సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైఅవపూజ్యం సదా శుద్ధ భస్మం
సదా ధ్యానయుక్తం సదాజ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం||    2

శ్మశానం శయానం మహాస్థానవాసం శరీరం గజానాం సదాచర్మ వేష్టమ్
పిశాచం నిశొచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం||    3

ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం గళేరుండమాలం మహావీరశూరం
కటిం వ్యాఘ్రచర్మం చితాభస్మ లేపం భజే పార్వతీ వల్లభం నీలకంఠం||    4

శిరశ్సుద్ధ గంగా శివా వామభాగం బృహద్దీర్ఘ కేశం సదామాం త్రినేత్రం
ఫణీనాగకఋనం సదా బాలచంద్రం భజే పార్వతీ వల్లభం నీలకంఠం||    5

కరే శూలధారం మహాకష్టనాశం సురేశం పరేశం మహేశం జనేశం
ధనేశస్తుతేశం ధ్వజేశం గిరీశం భజే పార్వతీ వల్లభం నీలకంఠం||    6

ఉదాసం సుదాసం సుకైలాస వాసం ధరానిర్ధరం సంస్థితం హ్యదిదేవం
అజ హేమకల్పద్రుమం కల్పసేవ్యం భజే పార్వతీ వల్లభం నీలకంఠం||    7

మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం ద్విజా నాం పఠంతం శివం వేదశాస్త్రం
అహో దీనవత్సం కృపాలం శివం హి భజే పార్వతీ వల్లభం నీలకంఠం||    8

సదా భావనఠ స్సదా సెవ్యమానం సదా భక్తి దేవం సదా పూజ్యమానం
సదాతీర్థవాసం సదా సేవ్యమేకం భజే పార్వతీ వల్లభం నీలకంఠం||    9   

ఫలం:ఇష్టకామ్యర్ధసిద్ధి, ఆధ్యాత్మికాభివృద్ధి.

12. శ్రీ అన్నపూర్ణాష్టకము

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్దూతాఖిలఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీన
ప్రాలేయాచల వంశాపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్నేశ్వరీ||    1

నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజుకుంభాంతరీ
కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ||    2

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్టాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరి
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నా పూర్ణేశ్వరీ||    3

కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమా శంకరీ
కౌమారీ నిగమార్ధగోచరకరీ ఓంకార బీజాక్షరీ
మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ||     4

దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాదోదరీ
లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ
శ్రీవిశ్వేశమనః ప్రమోదనకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ||     5

ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ||    6

ఉర్వీ సర్వజయేశ్వరీ దయాకరీ మాతాకృపాసాగరీ
నారీ నీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నా పూణేశ్వరీ||    7

దేవీ సర్వవిచిత్రరత్న రచితా దాక్షాయణీ సుందరీ
వామాస్వాదుపయోధర ప్రియకరీ సౌభాగ్యమహేశ్వరీ
భక్తాభీష్టకరీ దశాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ||    8

చంద్రార్కనల కోటికోటి సదృశా చంద్రాంశు బింబాధరీ
చంద్రారాగ్ని సమాన కుండలభరీ చంద్రార్క వర్ణేశ్వరీ
మాలాపుస్తక పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ||    9

క్షత్రత్రాణకరీ సదా శివకరీ మాతాకృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబకరీ మాతాన్న పూర్ణేశ్వరీ||    10

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం బిక్షాం దేహీ చ పార్వతి||    11

మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః
భాందవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్||    12

ఫలం: ఇహానికి ఆకలి దప్పులూ – పరానికి ఏకలి తప్పులూ కలగపోడం.

13. కాలభైరవాష్టకం

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాళయజ్ఞసూత్ర మిందు శేఖరం కృపాకరం
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశిపురాధినాథ కాలభైరవం భజే||        1

భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పఠం
నీలకంఠ మిప్సితార్ధదాయకం త్రిలోచనం
కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశిపురాధినాథ కాలభైరవం భజే||        2

శూలటంక పాశ దండపాణి మాది కారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయం
భీమవిక్ర్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
కాశిపురాధినాథ కాలభైరవం భజే||        3

భుక్తి ముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోక నిగ్రహం
నిక్వణన్మనోజ్ఞ హేమకింకిణీలసత్కటిం
కాశిపురాధినాథ కాలభైరవం భజే||        4

ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మపాశమోచకం సుశర్మ దాయకం విభుం
స్వర్ణకర్ణ కేశపాశ శోభితాంగ మండలం
కాశిపురాధినాథ కాలభైరవం భజే||        5

రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్య మద్వితీయ మిష్టదైవతం నిరంజనం
మృత్యుదర్శనాశనం కరాళదంష్ట్ర భీషణం
కాశిపురాధినాథ కాలభైరవం భజే||        6

అట్తహాస భిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాతనష్ట పాపతజాల ముగ్రనాశనం
అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం
కాశిపురాధినాథ కాలభైరవం భజే||        7

భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసి లోక పుణ్యపాపశొధకం విభుం
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం
కాసిపురాధినాథ కాలభైరవం భజే||        8

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి విచిత్రపుణ్యవర్ధనం
శోక మోహ దైన్యలోభ కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం||    9

ఫలం: మనశ్శంతి, ఆధ్యాత్మిక జ్ఞానం

14. శ్రీ దుర్గాష్టోత్తర శనామ స్తోత్రము

ఓం దుర్గా శివా మహాలక్ష్మీర్మహౌగౌరీచ చండి కా
సర్వజ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా||    1

సర్వతీర్థమయీ పుణ్యా దేవయోనిరయోనిజా
భూమిజా నిర్గుణాధార శక్తి శ్చానీశ్వరీతథా||     2

నిర్గుణా నిరహంకారా సర్వగర్వ విమర్దినీ
సర్వ్వలోక ప్రియా వాణీ సర్వ విద్యాధిదేవతా||    3

పార్వతీ దేవమాతా చ వనేఎశా విధ్యవాసినీ
తేజోవతీ మహామాతా కోటిసూర్య సమప్రభా||    4

దేవతా వహ్నిరూపా చ సతోజా వర్ణరూపిణీ
గుణాశ్రయా గుణామధ్యా గుణత్రయ వివర్జితా||    5

కర్మజ్ఞాన ప్రదా కాంతా సర్వసమ్హార కారిణీ
ధర్మజ్ఞానా ద్థర్మనిష్టా సర్వకర్మ వివర్జితా||    6

కామాక్షీ కామసంహంత్రీ కామక్రోధ వివర్జితా
శాంకరీ శాంభవీ శాంతా చంద్ర సూర్యాగ్ని లోచనా||    7

సుజయా జయభూమిష్టా జాహ్నవీ జనపూజితా
శాస్త్రా శాస్త్రమయా నిత్యశుభా చంద్రార్ధమ స్తకా||    8

భారతీ బ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా
బ్రాహ్మీనారయాణీ రౌద్రీ చంద్రామృత పరిశృతా||    9

జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యధికాణీ
బ్రహ్మాండకోటి సంస్థానా కామినీ కమలాలయా||    10

కాత్యాయనీ కలాతీతా కాల సంహారకారిణి
యోగనిష్టా యోగిగమ్యా యోగిధ్యేయా తపస్వినీ||    11

జ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్ట ఫలప్రదా
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ||    12

స్వధా నారీ మధ్యగతా షడధారాది వర్ధినీ
మోహతాంశుభవా శుభ్రా సూక్ష్మామాతా నిరాలసా||    13

నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా
సర్వజ్ఞాన ప్రదానందా సత్యా దుర్లభరూపిణీ||    14

సరస్వతీ సర్వగతా సర్వభీష్ట ప్రదాయీనీ||    15

ఫలం: సర్వభయ నివారణం, శత్రువినాశనం

15. విశ్వనాథాష్టకం

గంగాతరంగ రమణీయ జటాకలాపం
గౌరీ నిరంతర విభూషిత వామభాగం
నారాయణ ప్రియ మనంగ మదాప హారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథం||    1

వాచమగోచర మమేయ గుణస్వరూపం
వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం
వామేన విగ్రహవరేణ కళత్రవంతం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథం||     2

భూతాధిపం భుజగభూషణ భూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం
పాశాంకు శాభయవరప్రద సూలఫణిం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథం||    3

శీతాంశు సోభిత కిరీట విరాజమానం
ఫాలేక్షణానల విశోషిత పంచబాణం
నాగాధిపా రచిత భాసుర కఋనపూరం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథం||    4

పంచాననం దురిత మత్తమతంగజానాం
నాగాంతకం దనుజపుంగవ పన్నగానాం
దావానలం మరణశోక జరాటవీనాం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథం||    5

తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం
ఆనందకంద మపరాజిత మప్రమేయం
నాదాత్మకం సకల నిష్కళ మాత్మరూపం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథం||    6

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం
పాపేరతించ సునివార్య మనస్సమాధౌ
ఆదాయ హృత్కుమల మధ్యగతం పరేశం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథం||    7

రాగాదిదోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతినిలయం గిరిజా సహాయమ్
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథం||    8

వారణసీ పురపతేః స్తవం శివస్య
వ్యాసోక్త మష్టక మిదం పఠతే మనుష్యః
విద్యాం శ్రియం విపులసౌఖ్య మనంతకీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతేచ మోక్షం||    9

విశ్వనాథష్టక మిదం పుణ్యం యః పఠే చ్చివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే||    10

ఫలం: ధనధాన్యాలూ, విద్యా విజయాలూ, ఇహపర సర్వసౌఖ్యాలు

16.శ్రీ ఉమాష్తోత్తర శతనామ స్తోత్రము

ఉమా కాత్యాయనీ గౌరీ కాళీ హైమవ తీశ్వరీ
శివాభవానీరుద్రాణీ శర్వాణీ సర్వమంగళా||    1

అపర్ణా పార్వతీ దుర్గా మృడాణీ చండికాంబికా
ఆర్యాదాక్షాయణీ చైవ గిరిజా మేనకాత్మజా||    2

స్కందమాతా దయాశీలా భక్తరక్షాచ సుందరీ
భక్తవశ్యా చలావణ్యనిధి స్సర్వ సుఖప్రదా||    3

మహాదేవీ భక్తమనోహ్లాదినీ కఠినస్తనీ
కమలాక్షీ దయాసారా కామాక్షీ నిత్యయౌవానా||    4

సర్వసంసత్ప్రదా కాంతా సర్వసం మోహినీ మహీ
శుభప్రియా కంబుకంఠీ కల్యాణీ కమలప్రియా||    5

సర్వేశ్వరీ చ కలశహస్తా విష్ణుసహూదారీ
వీణనాద ప్రియా సర్వదేవ సంపూజితాంఘ్రీకా||    6

కదంబారణ్య నిలయా వింధ్యాచల నివాసినీ
హరప్రియా కామకోటి పీఠస్థా వాంఛితార్ధదా||    7

శ్యామాంగాచంద్రవాదనా సర్వవేదస్వరూపిణీ
సర్వశాస్త్ర స్వరూపా చ సర్వ దేవమాయీ తథా||    8

పురుహూతస్తుతా దేవీ సర్వవేద్యా గుణప్రియా
పుణ్య స్వరూపిణీ వేద్యా పురుహూత స్వరూపిణీ||    9

పుణ్యోదయా నిరాధారా శునాసీరాదిపూజితా
నిత్యపూర్ణా మనోగమ్యా నిర్మలానంద పూరితా||    10

వాగీశ్వరీ నీతిమతి మంజులా మంగళప్రదా
వాగ్మినీ వంజులా వంద్యా వయోవస్థా వివర్జితా||    11

వాచస్పతి ర్మహాలక్ష్మీ ర్మహామంగళనాయికా
సింహాసనమయీ సృష్టి స్థితి సంహారకారిణీ||    12
   
మహాయజ్ఞా నేత్రరూపా సావిత్రీ జ్ఞానరూపిణీ
వరరూపధరా యోగా మనోవాచా మగోచారా||    13

దయారూపాచ కాలజ్ఞా శివ ధర్మపరాయణా
వజ్రశక్తి ధరాచైన సూక్ష్మాంగీ ప్రాణధారిణీ||    14

హిమ శైలకుమారీచ శరణాగతరక్షణీ
సర్వాగమస్వరూపాచ దక్షిణా శంకరప్రియా||    15

దయాధారా మహానాగాధారిణీ పురభైరవీ
నవీన చంద్రమశ్చూడప్రియా త్రిపురసుందరీ||    16

ఫలం: పవిత్రత – ప్రశాంతత

17. శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం

హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్||        1

దేవాది దేవసుత దేవగణాధినాథ
దేవేంద్ర వంద్య మృదుపంకజ మంజుపాద
దేవర్షి నారాయణద మునీంద్ర సుగీతకీర్తే
వల్లీ సనాథ మమదేహి కరావలంబమ్||    2

నిత్యాన్నదాన నిరతాఖిల రోగాహారిన్
తస్మా త్ప్రసాద పరిపూరిత భక్తకామ
శ్రుత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్||        3

క్రౌం చాసురేంద్ర పరిఖండన శక్తిశూల
పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణే
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్ర వాహ
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్||        4

దేవాదిదేవ రథమండల మధ్య వేద్య
దేవేంద్రపీఠనగరం దృఢచాపహస్తమ్
శూరం నిహత్య సురకోటిభి రీడ్యమానం
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్||        5

హారాదిరత్న మణియుక్త కిరీటహార
కేయూర కుండల లసత్కవ చాభిరామ
హే వీర తారక జ యామరబృంద వంద్య
వల్లీ సనాథ మమదేహి కరావలంబమ్||    6

పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః
పంచామృతైః ప్రముదితేంద్ర ముఖై ర్మునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాధ
వల్లీ సనాథ మమదేహి కరావలంబమ్||    7

శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా
కామాదిరోగ కలుశీకృత దుష్టచిత్తమ్
సిక్త్వాతు మా మవ కళాధర కాంతికాంత్యా
వల్లీ సనాథ మమదేహి కరావలంబమ్||    8

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమా
తే సర్వేముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదితః||    9

సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్దాయ యఃపఠేత్
కోటిజన్మ కృతం పాపం తత్ క్షణా దేవ నశ్యతి||    10

ఫలం: సర్వవాంఛా ఫలసిద్ధి – సర్వపాపనాశనం

18. శ్రీ ఆంజనేయ భుజంగ ప్రయాత స్తోత్రం

ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం
జగద్భీతి శౌర్యం తుషారాద్రి ధైర్యం
తృణీభూత హేతుం రణోద్యద్విభూతిం
భజే వాయుపుత్రం సవిత్రా ప్తమిత్రం||                1

భజే హేమరంభావనీ నిత్యవాసం భజే బాలభామ ప్రభాచారుభాసం
భజే చంద్రికా కుంద మందారహాసం భజే సంతతం రామభూపాల దాసమ్||        2

భజే లక్ష్మణప్రాణ రక్షాతిరక్షం భజే తోషి తానేక గీర్వాణపక్షం
భజే ఘోర సంగ్రామసీమా హతాక్షం భజే రామనామాతి సంప్రాప్త రక్షమ్||        3

కృతాభీల నాదమ క్షితిక్షిప్త పాదమ ఘనాక్రాంత భృంగం కటిస్థోరుజంఘం
వియద్వ్యాప్త కేశం భుజాశ్లేషితాశ్మం జయశ్రీ సమేతం భజే రామదూతం||        4

చలద్వాల ఘాతం భ్రమ చ్చక్రవాళం కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండం
మహాసింహనాదా ద్విశీర్ణ త్రిలోకం భజే ఆంజనేయం ప్రభుం వజ్రకాయం||        5

రణేభీషణే మేఘ నాదే సనాధే సరూపర్ణే మారోప్వణా మిత్రముఖ్యే
ఖగానాం ఘనానాం సురానాం చ మార్గే నటంతం భ్రమంతం హనుమంతమీడే||        6

ఘనద్రత్న జంభారి దంభోళిధారం ఘనద్దంత నిర్ధూత కాలోగ్రదంతం
పదాఘాత భీతబ్ధి భూతాధివాసం రణక్షోణిదక్షం భజే పింగళాక్షం||        7

మహోగ్రాహ పీడాం మహోత్పాత పీడాం మహారోగ పీడాం మహోతీవ్ర పీడాం
హరత్యాస్తుతే పాదపద్మానురక్తో నమస్తే కపిశ్రేష్ఠ రామప్రిమాయ||        8

సుధాసింధు ముల్లంఘ్య నాథో ప్రదీప్త స్సుధాచౌషిధీస్తా ప్రగుప్త ప్రభావాః
క్షణద్రోణ శైలస్య సా రేణ సేతుం వినాభూ స్వయంక స్సమర్దః కపీంద్రా||        9

నీరంతక మావిశ్వలంకావిశంకో భవానేన సీతాటి శోకాపహారీ
సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం విలంఘ్యోరుజంఘ స్తుతామర్త్య సంఘః||        10

రమానాథ రామక్షమానాథ రామం అశోకే సశోకాం విహాయ ప్రహర్షం
వనాంతద్ఘనాం జీవనాం దానవానాం విపాట్య ప్రహర్షాత్ హనుమ త్వమేవ||        11

జరాభారతో భూరిపీడాంశరీరే నిరాధారణారూఢ గాఢ ప్రతాపీ
భవద్పాద భక్తిం భవద్భక్తి రక్తిం కురు శ్రీమనూమత్ప్రభో మే దయాళో||        12

మహాయోగినో బ్రహ్మరుద్రాదయో వా న జానంతి తత్త్వం నిజం రాఘవస్య
కథంజాయ తే మీదృ శేనిత్యమేవ ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే||        13

నమస్తే మహాసత్త్వ బాహ్వాయ తుభ్యం నమస్తే మహావజ్ర దేహాయ తుభ్యం
నమస్తే వరీభూత సూర్యాయ తుభ్యం నమస్తే కృతామర్త్య కార్యాయ తుభ్యం||        14

నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం నమస్తే సదావాయుపుత్రాయ తుభ్యం
నమస్తే సదా పింగళాక్షయ తుభ్యం నమస్తే సదా రామభక్తాయ తుభ్యం||        15

హనుమద్భుజంగ ప్రయాతం ప్రభాతే పి వా చార్థరాత్రో పి మర్త్యః
జప న్నశ్యతో పి ప్రముక్తో ఘజాలో సదా సర్వదా రామభక్తిం ప్రయాతి||        16

ఫలం: పాపనాశన్, శ్రీరామభక్తి ప్రాప్తి.

19. విష్ణు శతనామ స్తోత్రం

వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినం
జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుఢద్వజం||    1

వరాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకం
అవ్యక్తం శాశ్వతం విష్ణుం అనంత మజ మవ్యయం||    2

నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తి భాజనం
గోవర్ధనోద్దరం దేవం భూధరం భువనేశ్వరం||    3

వేత్తారం యజ్ఞ పురుషం యజ్ఞేశం యజ్ఞవాహకం
చక్రపాణిం గదాపాణిం శంఖపాణిం నరోత్తమం||    4

వైకుంఠం దుష్టదమనం భూగర్భం పీతవాసనం
త్రివిక్రమం త్రికాలజ్ఞం త్రిమూర్తిం నందికేశ్వరం||    5

రామం రామం హయగ్రీవం భీమం రౌద్రం భవోద్భవం
శ్రీపతిం శ్రీధరం శ్రీశం మంగళం మంగళాయుధం||    6

దామోదరం దయోపేతం కేశవం కేశిసూదనం
వరేణ్యం వరదం విష్ణుం ఆనందం వసుదేవజం||    7

హిరణ్యరేతసం దీప్తం పురాణం పురుషోత్తమం
సకలం నిష్కళం శుద్ధం నిర్గుణం గుణశాశ్వతం||    8

హిరణ్య తనుసంకాశం సుర్యాయుత సమప్రభం
మేఘశ్యామం చతుర్బాహు కుశలం కమలేక్షణం||    9

జ్యోతిరూప మరూపం చ స్వరూపం రూపసంస్థితం
సర్వజ్ఞం సర్వరూపస్థవం సర్వేశం సర్వతో ముఖం||    10

జ్ఞానం కూటస్థ మచలం జ్ఞానప్రదం పరమం ప్రభుం
యోగీశం యోగనిష్ణాతం యోగినం యోగ రూపిణం||    11

ఈశ్వరం సర్వభూతానాం వందే భూతమయం ప్రభుం
ఇతి నామశాతం దివ్యం వైష్ణవం ఖలు పాపహం||    12

వ్యాసేన కథితం పూర్వం సర్వపాప ప్రణాశనం
యఃపఠేత్ ప్రాతరుత్థాయ స భావే ద్వైష్ణవోనరః||    13

సర్వ పాపవిశుద్ధాత్మా విష్ణు సాయుజ్య మాప్నుయాత్
చాంద్రాయణ సహస్రాణి కన్యాదాన శతాని చ||    14

గవాంలక్ష సహస్రాణి ముక్తిభాగీ భావేన్నరః
అశ్వమేధాయుతం పుణ్యం ఫలం ప్రాప్నోతి మానవః||    15

ఫలం: పాపనాశనం, వైకుంఠప్రాప్తి, వెయ్యి చాంద్రాయణ వ్రతాలు – వంద కన్యాదానాలూ – కోటి గోదానాలూ – ఒక అశ్వమేధం చేసిన పుణ్యం కలుగుతుంది.

20. శివాష్టకం

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వానాథం
జగన్నాథ నాథం సదానంద భాజం
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం
శివం శంకరం శంభు మీశానమీడే!||    1

గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలం
జటాజూట గంగాతరంగై ర్విశాలం శివం శంకరం శంభు మీశానమీడే||    2

ముదామాకరం మండనం ముండయంతం మహామండలం భస్మభూషా దారంతమ్
అనాదిం హ్యపారం మహామోహరూపం శివం శంకరం శంభు మీశానమీడే||    3

వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశనం సదా సుప్రకాశం
గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభు మీశానమీడే||    4

గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్న గేహం
పరబ్రహ్మ బ్రహ్మాదిభి ర్వంద్యమానం శివం శంకరం శంభు మీశానమీడే||    5

కపాలం త్రిశూలం కరాభ్యాం దథానం పదామ్భోజ నమ్రాయ కామం దధానం
బలీవర్దమానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభు మీశానమీడే||    6

శరచ్చంద్ర గాత్రం గణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం
అపర్ణా కళత్రం సదా సచ్ఛరిత్రం శివం శంకరం శంభు మీశానమీడే||    7

హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభు మీశానమీడే||    8

స్వయం యః ప్రభాతే నర శ్శూలపాణేః పఠేత్ స్త్రోత్రరత్నం త్విహ ప్రాప్యరత్నం
సుపుత్రం సుభాగ్యం సుమిత్రం కళత్రం విచిత్రై స్సమారాధ్య మోక్షం ప్రయాతి||    9

ఫలం: సత్కళత్ర, సత్పుత్ర, సకలసంపదా ప్రాప్తి.

21. శ్రీ భ్రమరాంబికాష్టకమ్ 

Advertisements

12 comments on “స్తోత్ర రత్నావళి

 1. aruna prasad says:

  very nice collection

 2. pmkssarma says:

  verygood

 3. Satyanarayana says:

  excellent collection

 4. manuyadavalli says:

  navagraha stotram,venkateswara vajrakavacha stotram, sri mahalakshmi ashtakam,sri subrahmanya ashtakam, srimadaanjaneya bhujanga prayaata stotram vantivi rojoo chaduvukovataaniki manchivi .avi kooda pedite chaala mandiki melu chesina punyam meede.

 5. మీ వాఖ్యలకి ధన్యవాదములు…మీరు అడిగిన శ్తోత్రాలు తప్పకుండా త్వరలో పెడతాను.

 6. rama murthy says:

  కూర్మావతార మునకు సంబందించిన స్తోత్రములు ఎమన్నా ఉంటె పోస్ట్ చెయ్యగలరు.

 7. మీ వాఖ్యలకి ధన్యవాదములు..తప్పకుండా వెతికి కూర్మావతారమునకు సబందించిన స్తోత్రములు ఉంటే పోస్ట్ చేస్తాను.

 8. venkatesh v v g says:

  rigveda sandyavandanam in telugu script please

 9. P. Venkata Ramana says:

  అక్కడక్కడ అచ్చు తప్పిదాలున్నాయి. వాటిని సరి చేయ గలరు. Very good work. Keep it up!

 10. P. Venkata Ramana says:

  చాలా మంచి కలెక్షన్. పోస్ట్ చేసే ముందు ప్రూఫ్ రీడింగ్ చేసినట్లైతే తప్పులు దొర్లవు. ధన్యవాదములు!

 11. ధన్యవాదములు. తప్పకుండా పోస్ట్ చేసె ముందు ప్రూఫ్ రీడింగ్ చేసెదను.

 12. బంకుపల్లె. రామదాసు says:

  చాలా బాగా సేకరించారు. ధన్యవాదాలు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s