మంత్రానికి, బీజక్షరానికి తేడా ఏమిటి?


     ప్రతి అక్షరము బీజాక్షరమే. బీజాక్షరము లేకుండా మంత్రము అనేది ఉండదు. అందుకే ‘అమంత్ర మక్షరం నాస్తీ అన్నది నానుడి. అయితే అనేకమంది దేవతలు, ఆ దేవతలను ఉపాసించటానికి వివిధ మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలకు ముందు ఆయా దేవీదేవతలకు సంబంధించిన బీజక్షరాలను వాడి జపించడం జరుగుతుంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s