దశరధ మహారాజుకు శాంతాదేవి కూతురెలా అయింది?


నిజానికి ఆమె దశరధ మహారాజు కూతురు కాదు. తాను చేయదలచిన పుత్రకామేష్టికి ఆధ్వర్యం వహించమని కశ్యప ముని కొడుకైన విభాండకుని కొడుకు ౠష్యశౄంగుని ప్రార్ధించడం, అతని భార్య శాంతాదేవితో ఆ దంపతులు వచ్చి పుత్రకామేష్టి నిర్వహించడం జరిగింది. దశరధుడు ఆమెని కూతురుగా, ౠష్యశౄంగుని అల్లుడిగా భావించి గౌరవించాడు. ఆమె అంగదేశపు రాజు రోమపాదుని కూతురు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s