శ్రీమద్రామాయణం


భారతీయ పౌరాణిక రాజమైన రామాయణం, విశ్వానికి ఆధారం ధర్మం. ఆ ధర్మాన్ని ప్రతిష్టించినది వేదం. వేదవేద్యుడగు పరమపురుషుడు శ్రీరాముడు. నీలమేఘుడు కోదండరాముడు. ప్రపంచమంతట పవిత్ర కావ్యంగా పుణ్య ప్రదం. సంస్కృతంలో రచింపబడి అనేక భాషలలోకి తర్జుమా చేయబడింది. ఈ పవిత్ర గ్రంథం. వాజ్మయమంతా శ్రిరామమయం. అటువంటి రామాయణం నాటక, కీర్తన, పద్య, హరికథా జానపద సాహిత్యంలో, ప్రబంధకవులకు మూలవస్తువుగా ఉంది.

సంస్కృతంలో ఆధ్యాత్మరామాయణం, వాసిష్ఠ రామాయణం ఉన్నాయి. ఇవికాక, రామాయణ రత్నాకరం, ఉమా సంహిత, అగస్త్యసంహిత , పాంచరాత్రాగస్థ పద్మసంహిత, పరాసరసంహిత శ్రీరామపూర్వోత్తరాపిన్యుపనిషత్, తారాసారోపనిషత్, రామచంద్ర కథామృతం, ప్రసన్న రత్నావళి, రామాయణ సారసంగ్రహం, రామహృదయోపనిషత్ లు రామకథను ప్రస్తావిస్తున్నాయి.

కాళిదాసు – రఘువంశం

భట్టి – రావణవధ

కుమారదాసు – జానకీ హరణము

భోజరాజు – చంపూరామాయణం

దేవయార్యుడు – ప్రసన్నరామాయణం

సాళువనరసింహరాయ – రామాభ్యుదయం

వామనభట్టుబాణుడు – రఘునాథ చరితం

అభినందుడు – రామచరితం

మాధవ విద్యారణ్యుడు – రామోల్లాసం

వేంకటనాథకవి – అభినవ రామాభ్యుదయం

మధురవాణి – రామాయణ సంస్కృతానువాదం

రాజచూడామణి – రామకథ

చక్రకవి – జానకీ పరిణయం

వేంకటేశుడు – రామచంద్రోదయం, రామకర్ణామృతం

శరభోజి – రాఘవ చరిత్రము

విష్వక్సేనుడు – రామచరితము

గోపాలరాజు – రామచంద్రోదయం

పద్యకావ్యాలు

క్షేమేంద్రునిరామాయణం, శాక్యమల్లుని ఉదార రాఘవం , చిత్రకవి జానకీపరిణయం, రఘునాథుని రామచరితం, శేషకవి కళ్యాణ రామాయణం, వీరరాఘవుని భాద్రాద్రిరామాయణం, రఘునందనవిలాసం, విక్రమరాఘవం, ఉత్తర రాఘవం.

ద్వర్ది కావ్యాలు

రాఘవ పాండవీయము, హరిదాట్ట సూరి రాఘవ వైషదీయం, సోమేశ్వరకవి రాఘవయాదనీయం, ధనంజయుని రాఘవ పాండవీయం, వెంకటాధ్వరి యాదవ రాఘవీయం.

త్ర్యర్ది కావ్యాలు

చిదంబర కవి రాఘవ యాదవ రాఘవీయం, అనంతాచార్య యాదవ రాఘవ పాండవీయం.

చంపూకావ్యాలు

భోజరాజీయం, లక్ష్మణుడు, రాజశ్యాముడు, ఘనశ్యాముడు, ఏకామ్రానాధుడు, యతీరాజు, శంకరాచార్యుడు, హరిహరనాధుడు, వేంకటాధ్వరి, ఉత్తరరామాయణం.

గద్యకావ్యాలు

వాసుదేవుడు, దేవవిజయగని, సార్వభౌముల కావ్యాలు. నన్నయ – రాఘవాభ్యుదయం, ఎర్రన రామాయణం, తిక్కన నిర్వచనోత్తర రామాయణ, మొల్ల, రఘునాధరామాయణం, నాద, బసవ, శ్రీపాద, గోపీనాధ, రంగనాధ రామాయణం, శారద, ఆంధ్ర వాల్మీకి రామాయణం, వరదరాజరామాయణం, తాళ్ళపాక అన్నమాచార్యుని ద్విపదరామాయణం, దాశరధ, రామోదయం, రామచంద్రో పాఖ్యానం వంటి పలు కావ్యాల ద్వారా రామాయనాన్ని చదువుకుంటున్నాము.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s