అదిత్య హృదయ పాశస్త్యం


తతో యుద్ధపరిశ్రాంతం సమ్రే చింతా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముస్థితం

దైవతై శ్చ సమాగమ్య ద్రష్టు మభగ్యాగతో రణం
ఉపాగమ్యాబ్రవీఫ్రామం అగస్త్య భగవాన్ ఋషిః

రామ!రామ!మహాబాహూ! శృనుగుహ్యం సనాతనం
యేన సర్వా నరీన్ వత్స! సమరే విజయిష్యపి

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయవహంజపే న్నిత్యం అక్షయ్యం పరమం శివం

సర్వమంగళ మాంగల్యం సర్వపపప్రణాశనం
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్థన ముత్తమం

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః
ఏష దెవాసురగణన్ లోకన్ పాతి గభస్తిభిః

ష బ్రహ్మ చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రోధనదః కాలోయమః సోమో హ్యపాంపతిః

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః
వాయు ర్వహ్నిః ప్రజాఃప్రాణాః ఋతుకర్తా ప్రభాకరః

హరిదశ్వః సహస్రార్చిహ్ స్పపప్తిః మరీచిమాన్,
తిమిరోన్మథనః శంభు స్వష్టా మార్తాండకోంశుమాన్

హిరణ్య గర్భః శిశిర స్పపనో భాస్కరరొ రవిః
అగ్నిగర్భో దితేః పుత్త్రః శంఖః శిశిరనాశనః

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుస్సమ పరగః
ఘనవృష్టి రపాంమిత్రో వింధ్యవీథీ ప్లవంగమః

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
క(ర)వి ర్విశ్వో మహాతేజా రక్తః సర్వ్భవోద్భవః

నక్షత్ర గ్రహ తారాణా మధిపో విశ్వబావనః
తేజసాపుపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమో స్తుతే.

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః
జ్యోతిర్గననాం ప్తయే దినాధిపతయే నమః

జాయాయ  జయబద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమ పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః

బ్రహ్మూశా నాచ్యుతేశాయ సూర్యా యాదిత్యవర్చనే
భవతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే.
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

తపచేకరాభ్య వహ్నయే విశ్వకర్మణే
నమస్తమో భినిఘ్నాయ రవయే లోకసాక్షిణే

నాశయత్యేష వై భూత్ తదేవ స్వజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్ష్త్యేష గభస్తిభిః

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష ఏవాగ్నిహూత్రం చ ఫలం చై వాగ్నిహూత్రిణాం

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతునాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః

ఏవ మాపత్సు కృచ్ర్ఛేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చి న్నావసీదతి రాఘవ!

పూజయ స్వైన మోకాగ్రో దేవదోవం జగత్పతిం
ఏతత్ త్రిగుణీతం జప్త్వా యుద్ధేషు విజయిష్యపి

ఆస్మిన్ క్షనే మహాబాహూ! రావణం త్వం వధిష్యసి,
ఏవ ముక్త్వా తతోగస్త్యో జాగామ చ యథాగతం

ఏతచ్ర్ఛుత్వా మహాతేజా నష్టసోకో భవత్తదా
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయాతాత్మవాన్

ఆదిత్యం ప్రేక్ష్యం జప్త్యేదం పరం హర్ష మవాప్తవాన్
త్రిరాచమ్య శుచి ర్భూత్వా ధను రాదాయ వీర్యవాన్

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా జయార్థం సముపాగమత్
సర్వయత్నేన మహతా వధే తయ ధృతోభవత్

అథ రవి రవద న్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః

నిశిచరపతి సంక్ష్యం విదిత్వా
సురగణ మధ్యగతో వచ స్త్వరేతి

ఓం తత్ సత్

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s