సుదర్శనాష్టకమ్!


ఆపదలను, శత్రువులను జయించే ..సుదర్శనాష్టకమ్…

ప్రతిభట శ్రేణి భీషణ! వరగున స్తోమ భూషణ!
జనిభయ స్థాన తారణ! జగదవస్థాన కారణ!
నిఖిల దుష్కర్మ కర్మన! నిగమ సద్ధర్మ దర్శన!
జయ జయ శ్రీసుదర్శన! జయ జయ శ్రీసుదర్శన||

శుభ జగద్రూప మండన! సురజన త్రాస ఖండన!
శతమఖ బ్రహ్మవందిత! శతపథ బ్రహ్మనందిత!
ప్రథిత విద్వత్వ పక్షిత! భాజ దాహిర్బుధ్య్వ లక్షిత!
జయ జయ శ్రీసుదర్శన! జయ జయ సుదర్శన||

నిజపద ప్రీత సద్గుణ! నిరుపధి స్ఫీత షడ్గుణ
నిగమ నిర్వ్యూఢ వైభవ! నిజ పర వ్యూహ వైభవ!
హరిహాయ ద్వేషి దారణ! హర పురప్లోష కారణ!
జయ జయ శ్రీసుదర్శన! జయ జయ శ్రీసుదర్శన||

స్ఫుట తటిజ్జాల పింజర! పృథుతర జ్వాల పంజర!
పరిగత ప్రత్న విగ్రహ! పరిమిత ప్రజ్ఞ దుర్గ్రహ!
ప్రహరణ గ్రామ పండిత! పరిజన త్రాణ పండిత
జయ జయ శ్రీసుదర్శన! జయ జయ శ్రీసుదర్శన||

భువనేత స్త్రయీమయ! సవనతేజ స్త్రయీమయ!
నిరవధి స్వాదు చిన్మయ! నిఖిలశక్తే జగన్మయ!
అమిత విశ్వక్రియా మయ! శమిత విష్వ గ్ఖయామయా!
జయ జయ శ్రీసుదర్శన! జయ జయ శ్రీసుదర్శన||

మహిత సంపత్సదక్షర! విహిత సంవత్సదక్షర!
షడరచక్రప్రతిష్ఠిత! సకలతత్త్వప్రతిష్టిత!
వివిధ సంకల్ప కల్పక! విబుధ సంకల్ప కల్పక!
జయ జయ శ్రీసుదర్శన! జయ జయ శ్రీసుదర్శన||

ప్రతిముఖాలీడ బంధుర! వృథూ మహా హేతి దంతుర!
వికట మాలా పరిష్కృత! వివిధ మాయా బహిష్కృత!
స్థిర మహాయంత్ర యంత్రిత! ధృఢ దయాతంత్ర యంత్రిత!
జయ జయ శ్రీసుదర్శన! జయ జయ శ్రీసుదర్శన||

దనుజ విస్తార కర్తన! దమజ విద్యా వికర్తన!
జని తమిస్త్రా వికర్తన! భజ దవిద్యా నికర్తన!
అమర దృష్ట స్వవిక్రమ! సమర జుష్ట భమిక్రమ!
జయ జయ శ్రీసుదర్శన! జయ జయ శ్రీసుదర్శన!

ద్విచతుష్కమిదం ప్రభూత సారం
పఠతాం వేంకటనాయక ప్రణీతమ్!
విషమేపి మనోరథః ప్రధావన్
న విహన్యేత రథాంగధుర్యగుప్తః||

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s