అష్టాదశ పురాణాలు – అందలి విషయాలు – శ్లోకసంఖ్య

వ్యాసభగవానుడు రచించిన 18 పురాణాల పేర్లను ఈ క్రింది శ్లోకమందు కూర్చబడినది.
శ్లో!! మద్వయం భద్వయం చైవ
బ్రత్రయం వచతుషటయం
అనాపలింగ కూస్కానీ
పురాణాని ప్రచక్షత!!
మద్వయం: మ కారంతో 2. అవి మత్స్య పురాణం. మార్కండేయ పురాణం.
భద్వయం: భ కారంతో 2. అవి భాగవత పురాణం. భవిష్యత్ పురాణం.
బ్రత్రయం: బ్ర కారంతో 3. అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం.
వచుతష్టయం: వకారంతో 4. అవి వాయుపురాణం, వరహా పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం.
అ కారంతో అగ్ని పురాణం, నా కారంతో నారద పురాణం, ప కారంతో పద్మ పురాణం, లి కారంతో లింగ పురాణం, గ కారంతో గరుడ పురాణం, కూ కారంతో కూర్మ పురాణం మరియు స్క కారంతో స్కంద పురాణం రచించిరి.
1. మత్స్య పురాణం: దీనొలో 14000 శ్లోకములన్నవి. మత్స్యావతార మెత్తిన విష్ణువుచే మనువుకు బోధింపబడినది. కార్తికేయ, మయాతి, సావిత్రుల చరిత్రలు. ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్మ్యములు చెప్పబడినవి.
2. మార్కండేయ పురాణము: ఇందులో 9000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడినది. శివవిష్ణువుల మహత్మ్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్మ్యములు మరియు సప్తపతి (లేక దేవి మహత్మ్యము) చెప్పబడినవి. చండీ హోమము, శతచండీ సహస్ర చండీ హోమ విధానమునకు ఆధారమయినది ఈ సప్తశతియే.
3. భాగవత పురాణము: దీనిలో 18,000 శ్లోకాలు కలవు. వేద వ్యాసుని వలన శుకునకు, శుకుని వలన పరీక్షత్ మహారాజునకు 12 స్కందములులో మహా విష్ణు అవతారలు శ్రీ కౄష్ణ జనన, లీలాచరితాలు వివరించబడినవి.
4. భవిష్య పురాణము: దీనిలో 14,500 శ్లోకాలు కలవు. సూర్య భగవానునిచే మనువునకు సూర్Yఓపాసన విధి, అగ్ని దేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం. భవిష్యత్తులో జరుగబోవు విషయాల వివరణ ఇందు తెలుపబడినది.
5. బ్రహ్మపురాణము: దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అందురు. దీనిలో 10,000 శ్లోకాలున్నవి. బ్రహ్మచే దక్షునకు శ్రీ కౄష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ – నరకాలను గూర్చి వవరించబడినవి.
6. బ్రహ్మాండ పురాణము: దీనిలో 12,000 శ్లోకాలు కలవు. ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకౄష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు. శ్రీ లలితా సహస్ర నామస్తోత్రాలు, శివకౄష్ణ సోత్రాలు, గాంధర్వం, ఖగోళశాస్త్రం మరియు స్వర్గ నరకాలు వివరణ ఇందు వివరించబడినది.
7. బ్రహ్మ వైవర్త పురాణము: దీనిలో 18,000 శ్లోకాలు కలవు. సావర్ణునిచే నారదునకు చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర శ్రీకౄష్ణుల వైభవములు, సౄష్టికర్త బ్రహ్మ, సౄష్టికి కారణమయిన భౌతిక జగత్తు (ప్రకౄతి) మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచ శక్తుల ప్రభావము గురించి వివరించబడినది.
8. వరాహ పురాణము:  దీనిలో 24,000 శ్లోకములు కలవు. వరాహ అవతార మొత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది. విష్ణూమూర్తి ఉపాసనా విధానము ఎక్కువగా కలదు. ప్రమేశ్వరీ, ప్రమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము, వ్రతకల్పములు, పుణ్య క్షేత్రవర్ణనలు ఈ పురాణములో కలవు.
9. వామన పురాణము: దీనిలో 10,000 శ్లోకములు కలవు. పులస్త్వ ౠషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణము, శివగణేశ, కార్తికేయ చరిత్రలు, భూగోళము – ౠతు వర్ణనలు వివరించబడినవి.
10. వాయు పురాణము: దీనిలో 24,000 శ్లోకములు కలవు. ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివభగవానుని మహాత్మ్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణనము చెప్పబడినది.
11. విష్ణు పురాణము: ఇందు 23,000 శ్లోకములు కలవు. పరాశరుడు తన శిష్యుడయిన మైత్రేయునికి బోధించినది. విష్ణుమహాత్మ్యము, శ్రీ కౄష్ణ, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపబడినవి.
12. అగ్ని పురాణము: దీనిలో 15,400 శ్లోకాలు కలవు. అగ్ని భగవానునిచే వశిష్ణునకు శివ, గణేస, దుర్గా భగవదుపాసన, వ్యాకరణం, చంధస్సు, వైద్యం, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ ఖగోళ శాస్త్రాము, జ్యొతిషం మొదలగు విషయాలు చెప్పబడినవి.
13. నారద పురాణము: ఇందు 25,000 శ్లోకములు కలవు. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతరన్ అను నలుగురు బ్రహ్మామానసపుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము  (శివస్తోత్రము) ఇందు కలదు వేదాంగములు, వ్రతములు, బదరీ ప్రయాగ,  వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందు కలవు.
14. స్కంద పురాణము:  దీనిలో 81,000 శ్లోకములు కలవు.  ఇది కుమారస్వామి (స్కందుడు) చే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహాత్యము, ప్రదోష  స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, రేవా ఖండము (సత్యనారాయణ వ్రతము ఇందులోనివే), వైష్ణవ ఖండము (వేంకటాచల క్షేత్రము), ఉత్కళ ఖండము (జగన్నాధ క్షేత్రము), కుమారికా ఖండము (అరుణాచల క్షేత్రము), బ్రహ్మ ఖండము (రామేశ్వర క్షేత్రము) బ్రహోత్తర ఖండము. (గోకర్ణక్షేత్రము, ప్రదోషపూజ), అవంతికాఖండము (క్షీప్రానదీ, మహాకాల మహాత్మ్యము) మొదలగునవి కలవు.
15. లింగ పురాణము: ఇది శివుని ఉపదేశములు. లింగరూప శివ మహిమ, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు. ఖగోళ జ్యోతిష, భూగోళ శాస్త్రములు వివరించబడినవి.
16. గరుడ పురాణము: ఇందు 19,000 శ్లోకములున్నవి. ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడినది. శ్రీ మహావిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ – నరక ప్రయాణములు తెలుపబడినవి.
17. కూర్మ పురాణము: ఇందులో 17,000 శ్లోకములున్నవి. కూర్మావతార మెత్తి విష్ణువుచే చెప్పబడినది. వరాహ నారసిమ్హ అవతారములు, లింగరూప శివారాధన, ఖగోళము, భూగోళముతో వారణాసి, ప్రయోగక్షేత్ర వర్ణనలు తెలుపబడినవి.
18. పద్మపురాణము: ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను, కేవలం వినినంత మాత్రముననే పొగొట్టగలిగేది ఈ పద్మపురాణము. అష్టాదశ పురాణాలలో కెల్ల అత్యధిక పొగొట్టగలిగేది ఈ పద్మ పురాణము. 85,000  శ్లోకములలో కెల్ల అత్యధిక శ్లోకాలు కల్గినది విశేషాలను మనుకు తెలియజేస్తుంది. మరియు మదుకైటభవధ, బ్రహ్మసౄష్టికార్యము, గీతార్థసారం – పఠనమహాత్య్మం, గంగామహాత్మ్యం, పద్మగంధి దివ్యగాధ, గాయత్రీ చరితము, రావివౄక్షమహిమ, విభూతి మహాత్మ్యం, పూజావిధులు – విధాణం, భగవంతుని సన్నిథిలో ఏ విధంగా ప్రవర్తించాలో  పద్మపురాణంలో వివరంగా తెలియజేయబడింది.
ఈ విధముగా పురాణములందలి విషయములు క్రమముగా సంక్షిప్త రూపమున వేద వ్యాస పీఠ మందిరము నందు రచింపబడి నైమిశారణ్యమునందు ప్రసిద్ధములైయున్నవి.

137 comments on “అష్టాదశ పురాణాలు – అందలి విషయాలు – శ్లోకసంఖ్య

  1. subrahmanya sarma says:

    these r very important and interesting topics 4 me . So we need much more information 4m u. So plz send me where we know the deep information on that SIVA , VISHNU , BRAHMA PURANAS.

    thanking you

  2. k lakshmi says:

    please give more information about puranas

  3. var says:

    నాకు గరుడ పురాణము చదవాలని వుంది ఎవరైనా లిన్క్స్ చెప్పారా ప్లీజ్ .

  4. prasad says:

    నాకు గరుడ పురాణము చదవాలని వుంది ఎవరైనా లిన్క్స్ చెప్పారా ప్లీజ్ .

  5. ప్రసాద్ గారు మీరు మీ ఈమైల్ ఇస్తే మీకు గరుడ పురాణం పంపిస్తాను.
    Thank you every one for such nice comments.

  6. VENKAT says:

    Hai ravindra garu naku garudapuranam pampinchagalaaru.

    mail id:tvrao.504@rediff.com

  7. v.surender says:

    naku siva legaporanam chadvalane uanade,

  8. Ragesh Joshi says:

    Dear RAVINDRA garu i am searching for the Garuda Maha puranam and bhavisha puranam. I have collected rest of the puranas from this following site http://is1.mum.edu/vedicreserve/puran.htm
    If you have the above two puranas can you please send to my email address thanks in advance.

  9. Ragesh Joshi says:

    my email address is ragesh.joshi@gmail.com

  10. rajesh says:

    hai ravindra garu naku garuda puranam pampinchagalaru

  11. Kyathi says:

    Prasad garu pls mail me GARUDA PURANAM

    Pls,pls,pls email:kyathi.143@gmail.com

  12. Benarji says:

    Pl mail me GARUDA PURANAM in telugu

    Email.benarji_116vsn@yahoo.co.in Please sir

  13. ramesh akula says:

    sir naku kooda garuda puranam pampincha galaru. nenu kooda deeni kosam chala rojula nundi vetukutunannu.

    na email: ramesh.akula034@gmail.com

  14. KESAVA KISHORE KUMAR says:

    Pls send Puranams to me by mail

  15. madhu says:

    Dear all,
    Pl. send siva puranam in telugu.

  16. Borra Venkata Ramana Murthy says:

    Dear sir,

    I am searching for Ashtadasa Puranas on the website. But I am not getting them. Can anybody suggest or send me if available online to my email address bvenkataramanamurthy@gmail.com?

  17. Borra Venkata Ramana Murthy says:

    Dear sir,

    If the puranas are available in Telugu, please send me to the following address. bvenkataramanamurthy@gmail.com

    Namaste!!

    Ramana Murthy

  18. ManjulaN says:

    iwant study padmapurana please tell where it available

  19. Satya Siva Prasad says:

    నమస్తే, రవిగారు నా పేరు సత్య. నేను విష్ణు పురాణం , భాగవత పురాణం చదవాలనుకుంటున్నాను. కావున దయచేసి వాటిని తెలుగులో నా మెయిల్ కు పంపవలసినదిగా కోరుతున్నాను.

  20. Satya Siva Prasad says:

    నమస్తే, రవిగారు నా పేరు సత్య. నేను విష్ణు పురాణం , భాగవత పురాణం చదవాలనుకుంటున్నాను. కావున దయచేసి వాటిని తెలుగులో నా మెయిల్ కు పంపవలసినదిగా కోరుతున్నాను.
    suresh.avinash506@gmail.com

  21. DORA says:

    sir please give me detail of PADMAYUHAM in Mahabharatham

  22. pl send garuda puranam in telugu to my e mail.

  23. v.surender says:

    naku siva poranam kavali

  24. I.Janakirama Rao,Guruswamy says:

    Brahmandapuranamulo “Ayyappopakyanamu” kalada..? Okavela vunte Dayachesi naku email lo pampagalaru..!!

    Kindly send me “Ayyappopakyanamu” in Brahmandapuranamu if it is available.

    Many thanks,
    Janaki Rama Rao Indurthi.

  25. preme says:

    naku hari vamshi puranam telugu lo kavali

  26. raj says:

    Naku GARUDA PURANAM pl mail me telugu

  27. Raj says:

    Sri please give me naku GARUDA PURANAM pl mail telugu

  28. Brundavanam says:

    oka 2 days lo garuda pranam links istanu.. dayachesi vechi vundandi..
    leka pote naa mail id ki mail cheyandi..

    sri_teck@yahoo.com
    sriteck@yahoo.com

  29. suman kumar says:

    sir
    Garuda puranam chadavalani undi na mail id ki pampinchadi telugu lo

  30. chowdeswari says:

    hai, naku garuda puranam pampinchagalara pls

  31. ravi says:

    hai, naku garuda puranam pampinchagalara pls

    Mty id is raviabbaraju@gmil.com

  32. ramki says:

    naaku vishnu puraanam chadhavaalani vundhi can u sent me plzzz..

  33. Parameswari says:

    Pl do send the Puranas … esp Garuda Purana to my mail id .. rivercityprincess@gmail.com

  34. sirisha says:

    hi i’m very interested to read puranas in telugu so please send to my mail id
    my mail id siri22sha@gmail.com

  35. Sirisha Siri says:

    pls do send the puranas to my mail id siri22sha@gmail.com

  36. Sirisha Siri says:

    Pl do send the Puranas … esp Garuda Purana to my mail id siri22sha@gmail.com

  37. Sirisha Siri says:

    hi naku garudapuranam pampinchagalara pls telugulo

  38. I Janaki Ramarao says:

    Brahmandapuranamulo “Ayyappopakyanamu” kalada..? Okavela vunte Dayachesi naku email lo pampagalaru..!!

    Kindly send me “Ayyappopakyanamu” in Brahmandapuranamu if it is available.

    My email ID: ijrindurthi@gmail.com

    Many thanks,
    Janaki Rama Rao Indurthi.

  39. Brahamandapuranamulo Ayyapa Deeksha vivaralu kalava(Ayyappokyanamu) okavela Unte NaEmail ki pampandi NaEmail(ijrindurthi@Gmail.com)

  40. KANNAYYA says:

    puranalu antrajalamulo pettalane uddesam chalamANCHI UDDESAM EDI NAKU BAGA NACHINDHI

  41. HEMANTH says:

    BY KEEPING PURANAS IN INTERNET ALL IT CAN BE SO USEFUL FOR EVERY ONE

  42. very much more happy to thanks u get good information carry to peoples jai ganesh sir

  43. thank you very much for your comments.

  44. thank you very much for your comments.
    plz sir i want agni puranam & bhavishya puranam full of pdf file

    plz sent this mail
    krishna532k@gmail.com

  45. I.JanakiRamRao says:

    BrahmandaPuranamu lo AYYPOPAKYNAMU kalada okavela unte Dhayacesi Na Email ki pampandi

  46. I.JanakiRamRao says:

    In BRAHMANDAPURANAMU availble AYYAPO PAKYANAMU if possible kindly send me my EMAIL my Email address INDURTHIJANAKIRAM@GMAIL.COM

  47. sir,

    plz send me 18 puranas pdf file

    this mail id

    thank u

    krishna

  48. naren says:

    నాగవరపు రవీంద్ర
    గారు, అష్టా దశ పురాణాలకు సంబందించిన తెలుగు pdf లు ఏవైనా ఉంటె పంపించగలరు. ఇది మీరు చేసే గొప్ప సహాయం.
    pls send to this mail id : seshu4view@yahoo.co.in

  49. మీ వాఖ్యలు ధన్యవాదములు. నా దగ్గర అష్టాదశపురాణాలు pdfలో లేవు. నేను నా బ్లాగులో రాస్తున్నవి కూడా అష్టాదశపురాణాల పుస్తకాలు చదివి రాస్తున్నాను. నాకు ఒకవేళ pdfలో దొరికితే తప్పక పంపుతాను.

  50. venky says:

    sir i want to garuda puranam my gmail venkynenu@gmail.com

  51. ajay bandari says:

    thankyou sir i am very happy if u send me garuda puranam to my email

  52. p.sriranga sailaja says:

    sir , would you please send me siva puranam in telugu.mail id- sailajasriranga@gmail.com
    thank you sir

  53. I Janaki Ramarao.Guruswamy says:

    Brahmanda puranamulo Ayyappa Pakyanamu kaladha okavelaUnte Dhayachesi Na Email ki pampandi Na Email Indrthijanakiram@gmail.com

  54. Hemanth sharma says:

    Namaskaram sir.naa peru hemanth nenu bhavishya puranam chadavalanukuntunnanu.dayachesi ee puranam naaku telugulo pampinchavalasindiga korutunnanu.
    Naa Email:
    hemanth1994a@gmail.com

  55. sir plse send shivapuranam in my email

  56. sir,

    plz send me shivapuranam pdf file

    this mail id

    thank u my EMAIL-CHARYSRIKANTH999@GMAIL.COM

  57. Raj says:

    sir,
    plz send me garudapuranam in telugu plz sir

  58. mmts says:

    This is the link for garudapuranam.
    http://www.teluguwebsites.com/?p=1270

  59. krishna says:

    plz send shiva puranam or vayu puranam

  60. V.H.C.PRASAD says:

    I want to purchase and read all 18 puranas in detail. so where can I purchase all books in telugu with special discount rates.

  61. Sir Prasad Gaaru,

    You can get these Puranas in any of the Vishalandra Book Stores or you can try at any of the temple book stores. If you are in Hyderabad, you can get them at Birla Mandir Book store….

  62. ANJI REDDY says:

    Namaste Ravi garu na peru Anji Reddy nenu vishnu puranam telugu lo chadavalanukuntunanu dayachesi na email ku pampagalaru na email anjireddykadapa@gmail.com

  63. way2back says:

    నాకు గరుడ పురాణము,మార్కండేయ పురాణం చదవాలని వుంది ఎవరైనా లిన్క్స్ చెప్పారా ప్లీజ్ .

  64. Bindu sagar says:

    నాకు గరుడ పురాణము,మార్కండేయ పురాణం చదవాలని వుంది ఎవరైనా లిన్క్స్ చెప్పారా ప్లీజ్

  65. Bindu sagar says:

    Iam very interested to read puranas.
    Kindly please send PDF files to
    bindusagar105@gmail.com

  66. karthik says:

    na degara garuda puranam and koni puranas unai completega………

  67. Oh!…thats great….if they are available in PDF format…please can you send to my email id -indrav761@gmail

  68. pinterest says:

    We all know by now, that when you make a habit
    of connecting with potential customers little and often, on topics that they care about, you increase the likelihood of them doing business with
    you. Founded in March 2010, Pinterest has become the fastest-growing social media site on the web,
    gaining 145% more users since January 2012 alone. There
    are different ways on getting invited to Pinterest.

  69. sarada says:

    I am very interested in garuda puranam an padma puranam please send pdf fformat
    to my email.id.saradapulluri@gmail.com plzzz send me

  70. viswanadha suryanarayana somayajulu says:

    i viswanadha suryanarayana somayajulu, want the books in telugu (hard copies) of all the 18 puranamulu. i will pay for them. if not send me pdf soft copies so that i will get them printed at my cost. bhagavadanughrahamu tho naaku puranamulu labhinchunani shivuni prarthinchu chunnanu

  71. Kvs Subrahmanyam says:

    Sir plz send mudghala puranam in telugu p

  72. VENKATESH says:

    please sar asstadasa puranalu pampandi mail

  73. b.himakar rao says:

    hello sir
    naku kurma puranam mail chayandi sir

  74. srinu lakavath says:

    naku anni puranalu kavali help me plzzz ,i will buy
    srinulakavath0@gmail.com ,thanku sir

  75. mahesh says:

    Hai
    ravindra garu naku lingapampinchagalaaru
    My mail maheshbojja678@gmail.com

  76. Ambala parthasarathi says:

    Pl.send available Purana in Telugu language.

  77. srinivas says:

    Please provide me and send available Purana in Telugu language

  78. బండి నరసింహులు says:

    పెద్దలకు మరియు నా తోటి వారికి అందరికి నా నమస్కారములు మీరు నా ఫై దయ ఉంచి నాకు మీ దగ్గర గరుడ పురాణము,విష్ణు పురాణం కాని ఏమి ఉన్నా కూడా నా మెయిల్ కు పంపిస్తారు అని ఆశిస్తున్నాను.
    bandi.narasimhulu@gmail.com or bandinarasimhuroyal1993@gmail.com

  79. G Rama Mohan says:

    Ravindra Garu

    Naaku Garudapuranamu chadavalani undi dayachesi pdf book link naa mail ki pampinchandi.
    naa mail id : g_rmohan@yahoo.com

    Dhanyavaadalu
    Mohan

  80. ravikiran says:

    i want to know ashtadasha puranalu, in complete simple teluge kindly tell me

  81. ravikiran says:

    naaku dayachesi puranala pdf mail cheyandi

  82. I am trying to put in my blog in a simple telugu all the ashtadasha puranalu.

  83. ravikiran says:

    thank you ravindra gaaru
    can u mail me pdf files of ashtadhasha puranaalu in simple telugu

  84. Sai says:

    Hai ravindra garu naku garudapuranam pampinchagalaaru..
    Mail:-vbhargav1996@gmail.com

  85. B. kalyani bai says:

    good morning sir. maa babu ki puranalu topic meda records chechali ankuntunanu dani saripada information evagalara. thank u.

  86. మీ వాఖ్యలకు ధన్యవాదములు. నా దగ్గర వున్న విషయాలను ఈ బ్లాగు ద్వార రాసున్నాను. మీకు ఇందులో ఏమైనా విషయాలు నచ్చించే మీ అబ్బాయి ని ఉపయోగించుకోమనండి.

  87. venkatesh says:

    sir naku agni puranamlo unna vaidhayaniki sambandhichina information kavali dhayachesi naku mail li pampinchagala me padharavindhalaku namaskaram id thiruvenki271@gmail.com

  88. Madhu says:

    Above text copied from the telangana Telugu vachakam by gajula satyanarayana’s book.

  89. Yes Madam….I have read the same in that book and place in my blog as it was a very useful informtion.

  90. sreenu samala says:

    Prasad garu garuda puranam and other all puranalu unte naku share cheyandi..please

  91. sreenu samala says:

    hai

  92. sreenu samala says:

    Dear…Ravindra garu please share garuda puranam n rest of 17 puranalu also

  93. sreenu samala says:

    Dear sir,iam waiting for your response…

  94. gopalreddy says:

    sir naku garuda maha puranam chadhavalli ani undhi evarina naku send chiyandi sir my emill rendlagopalreddy1990@gmail.com

  95. gopalreddy says:

    garuda puranam pampara sir naku

  96. k rambabu says:

    వేదముల యందున్న , పురాణముల యందున్న విషయములను ఉన్నది ఉన్నట్లు తెలుపుట లేదు .

  97. krishna says:

    Please send me GARUDA PURANAM pdf in telugu. Very urgent please….!
    kcpanigrahi1629@gmail.com

  98. krishna says:

    నాకు గరుడ పురాణము చదవాలని వుంది ఎవరైనా లిన్క్స్ చెప్పారా ప్లీజ్ .

  99. pranay says:

    anyone can u send me garuda puranam in telugu
    my email mpsg143@yahoo.co.in

  100. k v r gopal reddy says:

    sir, please kindly arrange to sent telugu pgf of skaandha puranam kumarila khandam to know about arunachala skhetram as soon as possible . kvr gopal reddy ade electrical vizag

  101. mallam says:

    bhavishya puranam

    yazur vedham

    haindho va sastram

    130 parishathulu

    i want this books please send

  102. Shiva says:

    sir, please kindly arrange to sent telugu pgf of Bheema Kandam, garuda puranam, this is shiva. my mail id : shivasparasa@gmail.com
    thank u

  103. CHEPURI SADANAND. says:

    SURYA PURANAM KAAVALI
    PLEASE EE PURANAM LO SURYUNI GURIN CHI VIVARANGAA UNDI PLEASE TELIYA CHEYANDI.

  104. CHEPURI SADANAND. says:

    friend puranalu evi kaavali anna dhayachesi nna mail ku request pampandi. my mail id chpsada@yah..com

  105. VL Sharma says:

    Satyanarayana vratham bhavishya puranamlonidi kadu. Revamp khandamlo ledu. Adi bhavishya puranamlo . Eni midi kathaluga cheppabadindi…

  106. Thank you Sharma garu for pointing.

  107. raghu says:

    Naaku anni puranalu kaavali

  108. BRAMHA CHARI.D says:

    I want to read SURYA PURANAM please send any links or books

  109. Sure sir will find the links and send it to you

  110. Murty says:

    Sir,

    Is that true that the “Garuda Puranam” should not be kept at home or should not be read just like any other book and it should be read only during those 10 days immediately after somebody’s demise. In fact, I wanted to read the book but as my elders and some scholars also said this.
    Please advise!

  111. Devarabhatla Harivikas says:

    thanks for this giving puranmams and i won’t onething medhagira panchabhuthalu gurinchi ountya naku koncham pamputhara plz

  112. Anand says:

    ayya namaskaram, Naaku Devi Bhagavatam telugu lo PDF unte pampandi. alaage e author baagundundo chadavadaniki veelugaa alaage arthvantanga untundo telupagalaru. Danyudanu….

  113. మల్లీశ్వరి ముకుంద says:

    ఆర్యా…. నమస్కారం 🙏
    ఇవి అన్నీ కూడా చదవాలని ఉంది. కానీ పీడీఎఫ్ రూపంలో దొరుకుతుందా? ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చునా? లేకపోతే పైకము చెల్లించవలెనా?
    ఎంత ఉంటుంది? తెలియజేయగలరా?? 🙏🙏

  114. మల్లీశ్వరి ముకుంద says:

    ఆర్యా…. నమస్కారం 🙏
    ఇవి అన్నీ కూడా చదవాలని ఉంది. కానీ పీడీఎఫ్ రూపంలో దొరుకుతుందా? ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చునా? లేకపోతే పైకము చెల్లించవలెనా?
    ఎంత ఉంటుంది? తెలియజేయగలరా?? 🙏🙏

  115. MURAGAIAH says:

    NAMASKARAM AYYA, NAAKU SUBRAMANYESWARA SWAMI KAILASAM VADILI ENDUKU DHAKSHINA BHARATHANIKI VELLADU. EE SANDHEHAM NIVRUTHI CHESUKOVADANIKI YE PURANAM CHADHAVALI? AA PURANANNNI NAAKU PAMPAMANI PRARTHANA.

    NA MAIL muragaiah424@gmail.com

  116. Indurthi Janaki Rama Rao says:

    అయ్యా నమస్కా రములు బ్రహ్మాండ పురాణం ములు అయ్యపొఖ్య్యానము అంశము ఉందా ఉంటే ఏ భాగములో ఉంది దయతో తెలియ జేయగలరు సదా మీ సేవలో గురుస్వామి జానకిరామయ్య. నేరెల్ల కమలాపురం వరంగల్ అర్బన్ జిల్లా.

    On Wed, Apr 4, 2018, 12:46 PM సంస్కృతి – సాంప్రదాయం – భక్తి wrote:

    > MURAGAIAH commented: “NAMASKARAM AYYA, NAAKU SUBRAMANYESWARA SWAMI > KAILASAM VADILI ENDUKU DHAKSHINA BHARATHANIKI VELLADU. EE SANDHEHAM > NIVRUTHI CHESUKOVADANIKI YE PURANAM CHADHAVALI? AA PURANANNNI NAAKU > PAMPAMANI PRARTHANA. NA MAIL muragaiah424@gmail.com” >

  117. Madhukar Bhemunathuni says:

    could you please send me GARUDA PURANAM PLZ

  118. arun says:

    sir, i am looking for AGNI PURANAM in PDF or Hardcore copy..pls send me to 1919arun@gmail.com

  119. nagaraju says:

    Naku Bramhanda mahapuranam kavali

  120. sunilkumar says:

    sir adhivaraha kavacham telugu pdf send cheyandi sir

  121. shyam says:

    rsdmsd9@gmail.com

    mi daggara unna puranalu e gmail ki
    pampandi

  122. బుధవారం, 26 డిసెంబర్ 2018
    శ్రీ నాగవరపు రవీంద్ర గారికి ,
    నమస్కారములు. అష్టాదశ పురాణాలు , అగ్ని పురాణము యక్ష ప్రశ్నలు అటువంటి విషయాలు కలిగిన ఒక పుస్తకం ( 100-150 పేజెస్ ) 50-60 కాపీస్ (నా HP Home Printer లో Print చేసి ) తెలిసిన వారికి మాత్రమే ఉచితంగా ఇవ్వాలని ఉంది.
    గూగుల్ లో వెతుకుతున్నప్పుడు మీ బ్లాగు కనిపించింది . దయచేసి నాకు కావలిసిన కొన్నింటిని వాడుకొనుటకు మీ అనుమతి ఇవ్వమని కోరుతున్నాను.
    seniorcitizen1936@ gmail.com

  123. మీ వాఖ్యలకి ధన్యవాదములు. మీరు తప్పకుండా కావలసిన వాటిని మీ పుస్తకంలో వాడుకొనవచ్చును.

  124. Saraswathi says:

    Very useful matter to hindu’s

  125. suman says:

    sir, i am looking for bhavishya puram pdf telugu .

  126. siva says:

    plase send varaha puranam anyone……

  127. Dr R. Sreenivasa Rao says:

    Sir
    ఆర్యా…. నమస్కారం 🙏
    ఇవి అన్నీ కూడా చదవాలని ఉంది. కానీ పీడీఎఫ్ రూపంలో దొరుకుతుందా? ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చునా? లేకపోతే పైకము చెల్లించవలెనా?
    ఎంత ఉంటుంది? తెలియజేయగలరా?

  128. నమస్కారం. మీరు ఫ్రీ గా pdf రూపంలో ప్రింట్ చేసుకోవచ్చు. నేను కూడా వేరే పుస్తకాలలో చదివి chekoorchinave

  129. Ayodya ganapathi Kattekota says:

    Astadasa puranalu ..telugu lo …slokalatho sahaa…ekkada doraka galavu telupagalaru.

    Namaskaram

  130. M RANGADHAMA Rao says:

    Harihi Om Namasthe.
    Rendering excellent ADHYATIKA ANANDAM

  131. M RANGADHAMA Rao says:

    Harihi Om Namasthe.
    Rendering excellent ADHYATIKA ANANDAM. Dhanyavad.
    .

Leave a comment